Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:46 AM
తెలుగుభాషను బతికించే ప్రయత్నం ఇంట్లోంచే మొదలుకావాలనీ, అమ్మ భాష మీద మమకారం అమ్మఒడి నుంచే ఆరంభం కావాలనీ సూచిస్తూ వ్రాసిన కథనం ఇది.
Telugu తల్లి
This entry was posted on 9:46 AM and is filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 కామెంట్‌లు:

On 28 ఫిబ్రవరి, 2010 11:27 AMకి , తెలుగు చెప్పారు...

దేశభాషలందు ఆంగ్లమే లెస్స!! Any doubts?

దేశభాషలందు ఆంగ్లమే లెస్స!! Any doubts?

 
On 28 ఫిబ్రవరి, 2010 11:47 AMకి , నండూరి వెంకట సుబ్బారావు చెప్పారు...

సందేహమెందుకు? మీలాంటివారుండగా? ఇక్కడ ఏ భాష గొప్పది అన్న ప్రశ్న ఎక్కడ ఉన్నది. పక్కన వాడి తల్లి మన తల్లికన్నా అందంగా ఉన్నంత మాత్రాన మన తల్లిని మర్చి, తక్కువ చేసి, ఆమెకు పెద్దపీట వేయము కదా? తెలుగును మర్చిపోవద్దు, అగౌరవ పరచద్దు అని మాత్రమే చెప్పేది. ఆంగ్ల నేర్చుకోవద్దు, దాన్ని నిషేధించాలి అని ఎవరూ అనడం లేదు.