Author: నండూరి వెంకట సుబ్బారావు
•4:19 PM
ఈ నెల ౧౩, ౧౪, ౧౫ తేదీలలో విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభల సందర్భంగా మహాకవి విశ్వనాధ సత్యనారాయణ ఇంట్లో ఆయన జ్ఞాపికలను ప్రదర్శనగా ఉంచారు. ఆ సందర్భంగా నేను ఈనాడులో వ్రాసిన వార్తాకథనం..
sabhalu1a