Author: నండూరి వెంకట సుబ్బారావు
•8:23 AM
సమస్యలకు నిమజ్జనం ఎప్పుడు?
vinayak1
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:56 AM
Cyclone
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:39 AM
Leak
Author: నండూరి వెంకట సుబ్బారావు
•10:28 PM
సెల్లులో ఖైదీలు
Cell
Author: నండూరి వెంకట సుబ్బారావు
•4:58 AM
Vesavi
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:52 AM
Family
Author: నండూరి వెంకట సుబ్బారావు
•5:39 AM
Outsource
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:39 PM

వాతావరణాలు
Author: నండూరి వెంకట సుబ్బారావు
•7:19 AM
sj
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:10 AM
నిద్ర
Author: నండూరి వెంకట సుబ్బారావు
•10:36 PM
ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటివరకూ ఎక్కువసేపు కంప్యూటర్ కు దూరంగా ఉందాల్సి వస్తోది. అందుకే ఉగాదినాడు ఉంచాల్సిన టపా ఇప్పటికి వీలైంది.
ఉగాది
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:36 AM
పరీక్ష
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:15 AM
మొన్నా మధ్య మా జిల్లాలో ఒక ఆంగ్లమాధ్యమ పాఠశాల విద్యార్థి పాఠశాల ఆవరణలో తెలుగులో మాట్లాడినందుకు అక్కడి ఉపాధ్యాయురాలు దుస్తులను విప్పించి అవమానించిన దుస్సంఘటన ఒకటి జరిగింది. దాన్ని ఖండించడం సాధారణమే, కానీ అసలిలాంటి దుశ్చర్యల మూలాన్ని అన్వేషించి, సంస్కరించే ప్రయత్నం చెయ్యాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈ కథనం వ్రాసాను.badi1
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:46 AM
తెలుగుభాషను బతికించే ప్రయత్నం ఇంట్లోంచే మొదలుకావాలనీ, అమ్మ భాష మీద మమకారం అమ్మఒడి నుంచే ఆరంభం కావాలనీ సూచిస్తూ వ్రాసిన కథనం ఇది.
Telugu తల్లి
Author: నండూరి వెంకట సుబ్బారావు
•10:06 AM
శ్రీశ్రీ వ్రాసిన నేనుసైతం గేయంతో స్ఫూర్తిపొందని వారు అరుదుగా ఉంటారు. తెలుగుకు ప్రాచీనభాష హోదా ఇచ్చినప్పుడు, హోదా వల్ల ఒరిగేం లేదు, వ్యక్తులలో మార్పు మాత్రమే నిజమైన భాషాపునరుజ్జీవనానికి దారి తీస్తుందని సూచిస్తూ కథనం వ్రాయాలనుకున్నాం. వెంటనే నేనుసైతం గేయమే గుర్తొచ్చింది. నేను సైతం దాన్ని అనుకరిస్తూ, కథనం వ్రాసేశాను. మీరు సైతం చదివి ఆనందించండి.
నేను సైతం తల్లిభాషకు బావుటానై
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:05 AM
మాతృభాషా దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా సంచికలో గత ఏడాది ఫిబ్రవరి 21న చేసిన కథనమిది. జిల్లా సంచికలో ఆ నేపథ్యం అనివార్యం కనుక అక్కడి వారి పేర్లనే ప్రస్తావించాము. కానీ వారు చేసిన సేవ మాతృభాషకే కానీ ఒక ప్రాంతానికి పరిమితం కాదని మనం గుర్తుంచుకోవాలి.
మాతృభాషా దినోత్సవం-09
Author: నండూరి వెంకట సుబ్బారావు
•8:44 PM
సామెతలతో కథ చెప్తే ఆసక్తికరంగా ఉంటుందని ప్రయత్నించాం..

ఏదో సామెత చెప్పినట్లు
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:07 PM
భాష నేర్చుకోవడంలో రాత ప్రాధాన్యతను గుర్తు చేస్తూ వ్రాసిన కథనం..
raata1
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:04 PM
నేటి తరంలో తరిగిపోతున్న తెలుగు వినియోగం - దానికి ఆచరణీయమైన పరిష్కారాలూ చెప్పాలనే ప్రయత్నంలో రాసినకథనం..
sravanam1
Author: నండూరి వెంకట సుబ్బారావు
•12:03 PM
ప్రేమికులరోజనగానే నాకెందుకో రాజకీయ నాయకులే గుర్తుకొస్తారు. ఎందుకంటే,
14 Love Politics
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:21 PM

విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా ప్రచురించిన మాధుర్యం సంచిక ఇది. ప్రధానకథనంతో పాటు, క్రిందనున్న కథనాల్లో రెండు కూడా నావే.

పుస్తకం, మరో రెండు కథనాలు..
Author: నండూరి వెంకట సుబ్బారావు
•11:01 AM
విజయవాడ పుస్తకమహోత్సవం సందర్భంగా పుస్తకం విలువను తెలియజేస్తూ ఏదో ఒక కథనం చేయాలని అనుకున్నాం. గత ఏడాది వచనంలో కథనంవచ్చింది కనుక భిన్నంగా ఉంటుందని యేడాది(2010)లో ఇలా రాసాను.
Nenu_pustakaanni
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:26 PM
మన పరిసరాలన్నీ క్రమంగా ఆంగ్లీకరణకు గురవుతున్న వైనం..
మా ఊరు మారిపోయింది..
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:58 AM
paatlu
Author: నండూరి వెంకట సుబ్బారావు
•3:39 PM
, ఈ కథలోని వస్తువు సర్వకాలీనమైనదని నా నమ్మకం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయఉద్యమాన్నిగమనించినా కథ నిజమే అనిపిస్తుంది కదూ.. మీ అభిప్రాయం చెప్పండి..

కరివేప
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:27 PM
vratam
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:19 AM
12 Primary
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:17 AM
కోతలపురాణం..
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:14 AM
దండయాత్రలు
Author: నండూరి వెంకట సుబ్బారావు
•6:02 AM
9_maa telugu talliki
Author: నండూరి వెంకట సుబ్బారావు
•5:46 AM
ఆషాఢమాసంలో....
ఆషాఢం అవస్థలు
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:54 PM
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా విధానంలోని అసంబద్ధతల గురించి...
7 Tenth
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:30 PM
ఇది ఎన్నికలు పూర్తయి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వ్రాసింది.
6_svayamvaram
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:27 PM
అప్పట్లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈనాడులో వచ్చిన వ్యాసాని పీడీఎఫ్గా సేవ చేయలేకపోయాను.
ఇది అ వ్యాసం స్క్రిప్ట్ మాత్రమె.
5_cheppu1
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:18 PM
ఇదీ ఎన్నికల నేపథ్యంలోనే వ్రాసాను.
4 Inflation
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:14 PM
ఇది టికెట్ల పంపిణీ సమయంలో వ్రాసింది.
3_ratham
Author: నండూరి వెంకట సుబ్బారావు
•9:11 PM
రెండవది,
ఇది అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించగానే వ్రాసింది.
2_natanaku
Author: నండూరి వెంకట సుబ్బారావు
•8:50 PM
గత ఏడాదిగా ఈనాడు సంపాదకీయ పేజీలో వచ్చిన నా వ్యాసాలను ఇక్కడ ఉంచుతున్నాను. ఇది మొదటిది.
1_meta_raju