ఈ బ్లాగు ఉద్దేశ్యం నా పాండిత్య ప్రదర్శన కాదు. నాకున్న అనుభవంతో, ఆలోచనతో అవకాశాల మేరకు సమాజంలోని కొన్ని కీలక అంశాల మీద కొన్ని కథనాలు వ్రాస్తున్నాను. నాకూ, మా సంపాదకులకూ నచ్చినవి అచ్చవుతున్నాయి. కానీ వాటిని పాఠకమహాశయులు ఎలా స్వీకరిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో తెలియదు. ప్రస్తుతం అంతర్జాలం(ఇంటర్ నెట్ ) మేధావులైన పాఠకులకు కేంద్రంగా ఉంది. కనుక అలాంటి వారెవరైనా చదివి, నాభావాలకు మెరుగుదిద్దుతారని ఆశ, ఆకాంక్ష..
A teacher and a journalist. పదహారేళ్ళుగా ఉపాధ్యాయుడిగానూ, ఎనిమిదేళ్ళుగా న్యూస్ కంట్రిబ్యూటర్ గానూ, మూడేళ్ళుగా అనువాదకుడిగానూ చేస్తున్నాను. చదవడం, ఆలోచించడం, వ్రాయడం ఇవీ ఇష్టమైన కార్యక్రమాలు.
సుబ్బారావు గారూ.. మీ సబ్-ఫీచర్లు చాలా బాగుంటున్నాయి. సహజీవనం పై మీరు రాసిన వ్యాసం టైమ్లీ గా ఉంది. మీ తెలుగు బాగుంది. కీప్ ఇట్ అప్. రాము apmediakaburlu.blogspot.com
సుబ్బారావు గారూ, ఈ రోజు వ్యాసం ఈనాడులో చదివాను. సహజీవనానికి పునాది ఒకరిపై ఒకరికి గల అపనమ్మకమే అని చాలా నిష్కర్షగా చెప్పార్. అద్భుతం! అదొక ఆత్మ వంచన.కలిసి జీవించడంలో ఉండే సరదాలు, సౌలభ్యాలు కావాలి గానీ, కలిసి పంచుకునే బాధ్యతలు మాత్రం అక్కర్లేదు.ఈ కన్వీనియెన్సే ఈ "లివింగ్ టుగెదర్" జంటలకు వరం! దీనికి బోలెడన్ని వాదాలు...అండగా! వ్యక్తి స్వేచ్ఛ అనీ అదనీ ఇదనీ!
బాధ్యతల్ని అంగీకరించడం తెలీనివాళ్ళు పంచుకునే హక్కుల్లో ఏం సంతోషం ఉంటుంది? ఏమి జీవితం అది? ఏ బంధమూ మిగలని శారీరకానందం తప్పించి ఏముంది దీంట్లో? సత్తువ ఉడిగిపోయాక అప్పటివరకూ జీవితంలో ఏర్పడిన అనేక సహజీవనాల్ని సమీక్షించుకుంటూ గడుపుతారేమో!
రాజకీయాలకు ముడిపెట్టి రాసినా, వ్యక్తిస్వేచ్ఛ పేరుతో సహజీవనం అంటూ హద్దులు చెరిపేసే జంటలకు చురకలు బాగానే వేశారు. గ్రేట్ వర్క్!
@ రామూ గారు, నా బ్లాగులో వ్యాఖ్యానించింనందుకు కృతజ్ఞతలు. @ అజ్ఞాతగారు, వివిధ వాదాలతో మనుషుల మధ్య అపనమ్మకాన్ని ప్రోత్సహించే పనులు అనేకం మన చుట్టూ జరుగుతున్నాయి. వాటిల్లో ఇదొకటి. దీన్ని గొప్పగా చూపడం సహించలేక స్పందించాను. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు నెనర్లు.
4 కామెంట్లు:
సుబ్బారావు గారూ..
మీ సబ్-ఫీచర్లు చాలా బాగుంటున్నాయి. సహజీవనం పై మీరు రాసిన వ్యాసం టైమ్లీ గా ఉంది.
మీ తెలుగు బాగుంది. కీప్ ఇట్ అప్.
రాము
apmediakaburlu.blogspot.com
సుబ్బారావు గారూ,
ఈ రోజు వ్యాసం ఈనాడులో చదివాను. సహజీవనానికి పునాది ఒకరిపై ఒకరికి గల అపనమ్మకమే అని చాలా నిష్కర్షగా చెప్పార్. అద్భుతం! అదొక ఆత్మ వంచన.కలిసి జీవించడంలో ఉండే సరదాలు, సౌలభ్యాలు కావాలి గానీ, కలిసి పంచుకునే బాధ్యతలు మాత్రం అక్కర్లేదు.ఈ కన్వీనియెన్సే ఈ "లివింగ్ టుగెదర్" జంటలకు వరం! దీనికి బోలెడన్ని వాదాలు...అండగా! వ్యక్తి స్వేచ్ఛ అనీ అదనీ ఇదనీ!
బాధ్యతల్ని అంగీకరించడం తెలీనివాళ్ళు పంచుకునే హక్కుల్లో ఏం సంతోషం ఉంటుంది? ఏమి జీవితం అది? ఏ బంధమూ మిగలని శారీరకానందం తప్పించి ఏముంది దీంట్లో? సత్తువ ఉడిగిపోయాక అప్పటివరకూ జీవితంలో ఏర్పడిన అనేక సహజీవనాల్ని సమీక్షించుకుంటూ గడుపుతారేమో!
రాజకీయాలకు ముడిపెట్టి రాసినా, వ్యక్తిస్వేచ్ఛ పేరుతో సహజీవనం అంటూ హద్దులు చెరిపేసే జంటలకు చురకలు బాగానే వేశారు. గ్రేట్ వర్క్!
@ రామూ గారు,
నా బ్లాగులో వ్యాఖ్యానించింనందుకు కృతజ్ఞతలు.
@ అజ్ఞాతగారు,
వివిధ వాదాలతో మనుషుల మధ్య అపనమ్మకాన్ని ప్రోత్సహించే పనులు అనేకం మన చుట్టూ జరుగుతున్నాయి. వాటిల్లో ఇదొకటి. దీన్ని గొప్పగా చూపడం సహించలేక స్పందించాను. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు నెనర్లు.
మీ ఆర్టికల్స్ చాలా బావున్నాయి