Author: నండూరి వెంకట సుబ్బారావు
•7:19 AM
sj
This entry was posted on 7:19 AM and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 కామెంట్‌లు:

On 2 ఏప్రిల్, 2010 8:30 AMకి , Ramu S చెప్పారు...

సుబ్బారావు గారూ..
మీ సబ్-ఫీచర్లు చాలా బాగుంటున్నాయి. సహజీవనం పై మీరు రాసిన వ్యాసం టైమ్లీ గా ఉంది.
మీ తెలుగు బాగుంది. కీప్ ఇట్ అప్.
రాము
apmediakaburlu.blogspot.com

 
On 2 ఏప్రిల్, 2010 8:54 AMకి , అజ్ఞాత చెప్పారు...

సుబ్బారావు గారూ,
ఈ రోజు వ్యాసం ఈనాడులో చదివాను. సహజీవనానికి పునాది ఒకరిపై ఒకరికి గల అపనమ్మకమే అని చాలా నిష్కర్షగా చెప్పార్. అద్భుతం! అదొక ఆత్మ వంచన.కలిసి జీవించడంలో ఉండే సరదాలు, సౌలభ్యాలు కావాలి గానీ, కలిసి పంచుకునే బాధ్యతలు మాత్రం అక్కర్లేదు.ఈ కన్వీనియెన్సే ఈ "లివింగ్ టుగెదర్" జంటలకు వరం! దీనికి బోలెడన్ని వాదాలు...అండగా! వ్యక్తి స్వేచ్ఛ అనీ అదనీ ఇదనీ!

బాధ్యతల్ని అంగీకరించడం తెలీనివాళ్ళు పంచుకునే హక్కుల్లో ఏం సంతోషం ఉంటుంది? ఏమి జీవితం అది? ఏ బంధమూ మిగలని శారీరకానందం తప్పించి ఏముంది దీంట్లో? సత్తువ ఉడిగిపోయాక అప్పటివరకూ జీవితంలో ఏర్పడిన అనేక సహజీవనాల్ని సమీక్షించుకుంటూ గడుపుతారేమో!

రాజకీయాలకు ముడిపెట్టి రాసినా, వ్యక్తిస్వేచ్ఛ పేరుతో సహజీవనం అంటూ హద్దులు చెరిపేసే జంటలకు చురకలు బాగానే వేశారు. గ్రేట్ వర్క్!

 
On 2 ఏప్రిల్, 2010 9:20 AMకి , నండూరి వెంకట సుబ్బారావు చెప్పారు...

@ రామూ గారు,
నా బ్లాగులో వ్యాఖ్యానించింనందుకు కృతజ్ఞతలు.
@ అజ్ఞాతగారు,
వివిధ వాదాలతో మనుషుల మధ్య అపనమ్మకాన్ని ప్రోత్సహించే పనులు అనేకం మన చుట్టూ జరుగుతున్నాయి. వాటిల్లో ఇదొకటి. దీన్ని గొప్పగా చూపడం సహించలేక స్పందించాను. నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు నెనర్లు.

 
On 15 ఏప్రిల్, 2010 10:41 PMకి , బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

మీ ఆర్టికల్స్ చాలా బావున్నాయి