Author: నండూరి వెంకట సుబ్బారావు
•10:36 PM
ఈ కొత్త సంవత్సరంలో ఇప్పటివరకూ ఎక్కువసేపు కంప్యూటర్ కు దూరంగా ఉందాల్సి వస్తోది. అందుకే ఉగాదినాడు ఉంచాల్సిన టపా ఇప్పటికి వీలైంది.
ఉగాది
This entry was posted on 10:36 PM and is filed under , . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 కామెంట్‌లు:

On 29 మార్చి, 2010 2:07 AMకి , Lahari చెప్పారు...

Bagundi... kani konni chotla uppaga undadam anedi aanandam kaliginche vishayam ganu inkonnni chotla ibbandi kaliginche vishayamganu raasavu..... enduko kaaranam naku cheppavanuko... kani andariki teliselaga chepthe aa ayomayam lekunda untundanukuntunnanu.....

 
On 29 మార్చి, 2010 5:57 AMకి , నండూరి వెంకట సుబ్బారావు చెప్పారు...

రుచుల్లో ఉప్పు పాత్ర మిగిలినవాటికన్నా భిన్నంగా ఉంటుంది. అది తప్పనిసరిగా ఉండాలి. తగుమాత్రమే ఉండాలి. కొంచెం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకోవడం కష్టం. జీవితంలో ఉత్సాహమూ, ఆశా కూడా తగినంత ఉండాలి. కొంచెం ఎక్కువైనా ప్రమాదమే. తక్కువైనా ప్రమాదమే. ఈ ప్రాతిపదికపైన మిగిలిన అన్ని పోలికలు సరిపోతాయని భావిస్తున్నాను.